Emotional Video - The reason why our Hyderabad is clean is because of the GHMC workers. They go door to door every day to collect garbage. If they stop collecting garbage for a week, the city stinks. However, the condition of these workers is very miserable.

మన హైదరాబాద్ శుభ్రంగా ఉందంటే కారణం జీహెచ్ఎంసీ కార్మికులే. వారు ప్రతి రోజు కార్మికులు ఇంటింటికి తిరిగి చెత్త సేకరిస్తారు. వారం రోజులు వారు చెత్త సేకరణ ఆపితే.. నగరంలో దుర్వాసన వెదజల్లుతోంది. అయితే ఈ కార్మికుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది. వారు చెత్త సేకరించేందుకు కనీసం గ్లౌజ్ లు కూడా లేకుండా వారు చెత్త సేకరించడంతో అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. కొంత మంది కార్మికులు చిన్న ఆటోల్లో చెత్తను తీసుకెళ్లి స్థానికంగా ఉన్న డంపింగ్ యార్డుల్లో లారీల్లోకి చేర్చుతారు. ఈ క్రమంలో వారు అనేక కష్టాలు పడాల్సి వస్తోంది. మహిళ కార్మికులు వారి పిల్లలతో అక్కడి వస్తుంటారు. దీంతో పిల్లలు అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది.

#hyderabad
#ghmcworkers
#garbage

Also Read

దంచికొడుతున్న వాన - అటుగా రావద్దు, బిగ్ అలర్ట్..!! :: https://telugu.oneindia.com/news/telangana/many-parts-of-hyderabad-witnessed-heavy-rainfall-ghmc-issues-big-alert-444081.html?ref=DMDesc

తీవ్ర అల్పపీడనం, నాలుగు రోజులు భారీ వర్షాలు - ఈ జిల్లాలకు తాజా హెచ్చరిక..!! :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/low-pressure-in-bay-of-bengal-brings-heavy-rains-in-telugu-states-yellow-alert-issued-443997.html?ref=DMDesc

Oneindia Exclusive:పాన్పుగా మారిన చెత్తకుప్ప:జీహెచ్ఎంసీ కార్మికుల అమ్మ ప్రేమ గాథ..! :: https://telugu.oneindia.com/news/telangana/ghmc-warriors-when-workplaces-become-nurseries-a-tale-of-unconditional-maternal-love-443995.html?ref=DMDesc

~PR.358~VR.238~PR.364~CA.240~CA.43~ED.232~HT.286~